Hot Posts

6/recent/ticker-posts

How to login Zpgpf account

How to login ZPGPF account.. 



 ZPGPF చందాదారులకు కావలసిన స్లిప్పులను మరియు అమౌంట్ ఎంత add అయ్యిందో  పొందడానికి కొత్త పద్ధతి తేదీ: 01.02.2024 నుండి అమలులోకి వచ్చింది. 

ఇందులో భాగంగా ప్రతి ZPGPF చందాధరుడు కూడా సొంతంగా ఒక పాస్వర్డ్ ను సమకూర్చుకోవాలి.

 తర్వాత మన నెంబర్తో లాగిన్ అయిన తర్వాత మనకు కావలసిన సంవత్సరానికి సంబంధించిన స్లిప్పులను మనము ఆ వెబ్ సైట్ నుండి పొందవచ్చును.


దీనికోసం ప్రతి ఒక్కరికి CG (Computer Generated) GPF Number అవసరం.

 ఈ నెంబరు గతంలో మనం ప్రింటు తీసుకున్న స్లిప్పులో ఉంటుంది. 

ప్రస్తుతం స్లిప్పు పొందడానికి కావలసిన సోపానాలు.

1. Go to website https://epanchayat.telangana.gov.in


2. Click on ZPGPF


3. Go to ZPGPF Login Page


4. Enter your ZPGPF Number


5. Default Password to all ZPGPF Subscribers is Password.


6. After login Set New Password as your choice.


7. Without Set New Password Subscriber can't view his Financial Year wise GPF Slips

CGGPF NUMBER


👆👆పై  లింక్ ద్వారా zpgpf ఎంప్లాయీస్ CG_GPF_NO తెలుసుకోవచ్చు.
లింక్ పని చేస్తుంది.

👉CG GPF నెంబరు చూసుకునేటప్పుడు పక్కన మన ఫోన్ నెంబర్ ఉంటుంది.

👉ఫోన్ నెంబర్ కరెక్ట్ ఉన్నప్పుడు E PANCHAYATH సైట్ లో GPF లోకి లాగిన్ కావాలి.పాస్వర్డ్ తెలియదు కాబట్టి FORGOT PASSWORD ఆప్షన్ ప్రెస్ చేయండి.

👉Forgot password ప్రెస్ చేసినప్పుడు EID మరియు CG GPF నెంబరు ఎంటర్ చేశాక క్రింద జెనరేట్ OTP వస్తుంది.

Note:- Earstwile Mahabubnagar, Vikarabad, Rangareddy CGGPF numbers available Here.

👇👇


CGGPF LIST


Join Telegram

👇👇👇👇

ZPGPF LOGIN