Hot Posts

6/recent/ticker-posts

TS SSC Results -2024 Released

TS SSC Results -2024 Released 



తెలంగాణ లో  పది ఫలితాలువిడుదల... 

 తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్ష ఫలితాలు మంగళవారం ఉదయం 11 గంటలకు  వెల్లడికానున్నాయి. విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం హైదరాబాద్‌లోని రాష్ట్ర విద్యా పరిశోధన మండలి ప్రాంగణంలోని ఆడిటోరియంలో ఫలితాలను విడుదల చేశారు... కింది weblink ద్వారా Results Download చేసుకోండి... 

If any Result weblink Busy, click four(4) Weblinks... 


Results Link 1

 

Results Link 2

 వెబ్‌సైట్లతోపాటు...👇👇


 Results Link 3


 RESULTS LINK 4  


👉 పదో తరగతి పరీక్షలు మార్చి 18 నుంచి ఏప్రిల్‌ 2 వరకు జరగగా.. 5,08,385 మంది విద్యార్థులు రాశారు. 

👉ఈ సారి తొలిసారి గా Onetime Registration Number(ఓటీఆర్‌) తరహాలో తొలిసారిగా తెలంగాణలో 10వ తరగతి మార్కుల MEMO లపై PERMANENT EDUCATION NUMBER (PEN) రావడం జరిగింది...