Hot Posts

6/recent/ticker-posts

How to Activation Sim cards for Government school Tab

 


💥తెలంగాణ లోని పాఠశాలలకు ఇచ్చిన జియో సిమ్ కార్డులు ఆక్టివేట్ అవుతున్నవి.

 మీ Tab లో వేసినట్లయితే ఒకసారి ఫ్లైట్ మోడ్ ఆన్ చేసి ఆఫ్ చేయండి లేకపోతే ఒకసారి స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేయండి..

Jio4G అని వస్తుంది.

👉🏻 పోస్ట్ పెయిడ్ 5GB డేటా ఈ నెల కి యాడ్ అయింది.

👉🏻 మీ యొక్క మొబైల్ నెంబరు తెలుసుకోవడానికి *1# డయల్ చేయండి లేదా 199 కి కాల్ చేసి కస్టమర్ కేర్ తో మాట్లాడి కనుక్కోండి.

👉🏻 మై జియో యాప్ నుండి లాగిన్ అయ్యి మీ యొక్క డేటా మరియు పూర్తి వివరములు చూడవచ్చు.  

All the Best....