Hot Posts

6/recent/ticker-posts

విద్యాశాఖ వర్క్‌షీట్లు విడుదల- 2020-21

 తెలంగాణ విద్యాశాఖ వర్క్‌షీట్లు విడుదల- 2020-21





రాష్ట్రంలో సెప్టెంబర్‌ ఒకటి నుంచి  డిజిటల్‌ పాఠాలను నేర్చుకోవడంతోపాటు వాటిని ప్రాక్టీస్‌కు అనుకూలంగా రూపొందించిందిన level 2 వర్క్‌షీట్లను సోమవారం ఎస్సీఈఆర్టీ విడుదలచేసింది. 


తెలంగాణ ఎస్సీఈఆర్టీ అధికారిక వెబ్‌ సైట్‌ (  https://scert.telangana.gov.in ) ద్వారా 2-10 తరగతుల ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్ల విద్యార్థులు, ఉపాధ్యాయులందరూ ఈ వర్క్‌బుక్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 


తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లిష్‌ భాషల్లో అన్ని సబ్జెక్టులు ప్రాక్టీస్‌ చేసుకొనే విధంగా వర్క్‌షీట్‌ను రూపొందించినట్టు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్‌ బీ శేషుకుమారి తెలిపారు.



 కింది  లింక్ లో worksheets అందుబాటులో ఉన్నాయి.

2 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు. 


👇👇👇



CLICK HERE