Hot Posts

6/recent/ticker-posts

తెలంగాణ లో కొత్త ఓటర్ల జాబితా విడుదల.

తెలంగాణ లో కొత్త ఓటర్ల జాబితా విడుదల. 




👉తెలంగాణలో కొత్త ఓటర్ల జాబితాను తెలంగాణ ఎన్నికల కమిషనర్  కేంద్ర ఎన్నికల సంఘం అనుమతితో కొత్త జాబితాను విడుదల చేశారు. 

👉2021 జనవరి ఒకటో తారీకు వరకు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం మూడుకోట్ల ఒక లక్షా అరవైఐదు వేల ఐదువందల అరవై తొమ్మిది (3,01,65,569 ) మంది ఓటర్లుగా నమోదైనట్లు తెలంగాణ ఎన్నికల సంఘం తెలియజేసింది. 

👉తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో 34 వేల 708 పోలింగ్‌స్టేషన్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.

👉కొత్తగా విడుదల చేసిన ఎన్నికల జాబితాలో మహిళా ఓటర్ల సంఖ్య 1,51,61,714 మంది కాగా ,పురుష ఓటర్ల సంఖ్య 1,50,02,227 మంది ఉన్నట్లు ఎన్నికల సంఘం తెలియజేసింది.

👉ఇతరులు 1,6278 మంది ఉన్నట్లు, అలాగే కొత్తగా 2,82,492 మంది ఓటర్లుగా నమోదయ్యారు.

👉 కింది లింకు క్లిక్ చేసి ఇ కింద ఇచ్చిన సూచనలు పాటించండి.👇👇

1.Select your District.

2.Select your Assembly Constitution.

3. Select your  పోలింగ్ స్టేషన్. 

👉తెలంగాణ ఓటర్ల జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి :👇👇👇


CLICK HERE